- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS: ఒకే కారులో కేటీఆర్, హరీష్ రావు.. ఎక్కడికి వెళ్లారో తెలుసా?
దిశ, తెలంగాణ బ్యూరో: ఒకే కారులో బావబామ్మర్దులు హరీష్ రావు, కేటీఆర్ వెళ్లారు. నిత్యం రాజకీయాల్లో ఎవరికి వారుగా ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించే నేతలు కారులో వెళ్లడం చర్చనీయాంశమైంది. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ల్యాండ్ క్రూజర్ నడిపారు. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనను పరామర్శించేందుకు ఇద్దరు మంగళవారం కలిసివెళ్లారు. గచ్చిబౌలిలోని హరీష్ రావు నివాసానికి కేటీఆర్ ఉదయం వెళ్లారు. అక్కడి నుంచి నాగర్ కర్నూల్‌లోని తిమ్మాజిపేట మండలం, నేరళ్లపల్లి గ్రామంలోని మర్రి జనార్దన్ రెడ్డి స్వగృహానికి వెళ్లారు. అయితే బావ హరీష్ రావును పక్కసీట్లో కూర్చబెట్టి కేటీఆర్ కారు నడుపడం పార్టీ నేతలతో పాటు రాజకీయవర్గాల్లోనూ హాట్ టాఫిక్‌గా మారింది. అనంతరం మర్రి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భరోసా కల్పించారు.