- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర @ 100.. పలు నగరాల్లో రేట్లు ఇవే..
by Shyam |
X
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులను చుక్కలు చూపిస్తున్నాయి. సోమవారం పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 32 పైసల చొప్పున ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెట్రోల్ ధర సెంచరీ దాటింది. డీజిల్ ధరలు వందకు అడుగు దూరంలో ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో పెట్రోల్ ధర రూ 100.20 పైసలు కాగా, డీజిల్ ధర రూ 95.14 పైసలకు చేరింది.
అదే విధంగా రాష్ట్రంలోని పలు ప్రధాన నగరాల్లో పెట్రో ధరలు..
– కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.07, డీజిల్ ధర ధర రూ. 95.01.
– ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 100.25, డీజిల్ ధర రూ. 95.17.
– వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.60, డీజిల్ ధర రూ. 94.70.
– రంగారెడ్డిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.30, డీజిల్ ధర రూ. 95.30.
– మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.20, డీజిల్ ధర రూ. 96.07గా ఉంది.
Advertisement
Next Story