మరో భక్తుడి మృతి..

by Shamantha N |
మరో భక్తుడి మృతి..
X

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో మరో భక్తుడు మృతి చెందాడు. బుధవారం జంపన్న వాగులో స్నానమాచరించడానికని వెళ్లి నీటిలో మునిగడంతో ఊపిరి ఆడక చనిపోయినట్టు సమాచారం. మృతుడు వరంగల్ జిల్లాకు చెందిన వేణుగోపాల్‌గా తెలుస్తోంది.

Advertisement

Next Story