- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
VRAలకు ‘పే స్కేలు’..?
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, వారిని ఏ శాఖలో విలీనం చేస్తారనే దానిపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. అయితే, VRO వ్యవస్థ రద్దు కావడంతో ఇకమీదట VRAలు కీలకం కానున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో వీఆర్‌ఏ పోస్టులు 24,035 ఉండగా ప్రస్తుతం 22,174మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. వీరంతా సర్వీసు నిబంధనలు, వేతన పరిధిలో ( పే స్కేలు)లేకుండా ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. VRO వ్యవస్థ రద్దు నేపథ్యంలో వీరికి ‘పే స్కేలు’ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story