- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షిప్ యార్డ్ ప్రమాదం దిగ్భ్రాంతికరం: పవన్
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డ్‌లో జరిగిన ప్రమాదం దిగ్భ్రాంతికరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో భారీ క్రేన్ కూలి 11 మంది మృతి చెందారన్న వపన్.. తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని చెప్పారు. మృతుల కుటుంబాలకు తన తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కాగా, ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో అత్యధికంగా కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. కావునా మృతుల కుంటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. ఫిప్ యార్డు సంస్థ బాధిత కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి సూచించారు. విశాఖలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Advertisement
Next Story