- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వదిలేస్తే అదే పనిలో ఉంటా.. కమెడియన్ హిలేరియస్ ఆన్సర్
దిశ, సినిమా : ఇండియన్ టెలివిజన్ స్టార్, కమెడియన్ భారతీ సింగ్.. తన ప్రెగ్నెన్సీ గురించి ప్రశ్నించిన మీడియా ఫొటోగ్రాఫర్‌కు హిలేరియస్ ఆన్సర్ ఇచ్చింది. కపిల్ శర్మ కామెడీ షోతో పాటు పలు రియాలిటీ షోస్‌తో ఫేమ్ సంపాధించిన ఈ స్టార్ కమెడియన్.. హార్ష్ లింబాచియాను పెళ్లి చేసుకుంది. అయితే ఇటీవల ముంబైలోని ‘డ్యాన్స్ దివానీ 3’ సెట్స్‌లో ఉన్నప్పుడు ఓ ఫొటోగ్రాఫర్.. తల్లి ఎప్పుడవుతారని? అడిగాడు. ఈ ప్రశ్నతో ఫొటోగ్రాఫర్లను ఒక్క క్షణం సైలెంట్‌గా చూసిన భారతి.. ‘అందరూ బేబీ కోసమే ఎదురుచూస్తున్నారు. నన్ను ఒంటరిగా వదిలేస్తే ఆ ప్రయత్నంలోనే ఉంటా’ అనడంతో అందరూ షాక్ అయ్యారు.
భారతి, హార్ష్ 2017లో పెళ్లి చేసుకోగా.. ఈ ఏడాది మొదట్లో బేబీ కోసం ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే వారి ప్లాన్స్‌ను పాండమిక్ డిస్టర్బ్ చేసింది. డ్యాన్స్ దివానీ ఎపిసోడ్‌లో భాగంగా ఓ యంగ్ మదర్ తన 14 రోజుల బిడ్డను కొవిడ్-19 వల్ల కోల్పోయిన స్టోరీ విని బాధపడ్డ భారతి.. తమ బేబీ ప్లాన్స్ వాయిదా వేసుకుంటున్నట్లు తెలిపింది.