ఈ వారం OTT, థియేటర్లలో విడుదలయ్యే తెలుగు, హిందీ సినిమాలు ఇవే..

by Prasanna |   ( Updated:2023-09-01 07:00:07.0  )
ఈ వారం OTT, థియేటర్లలో  విడుదలయ్యే తెలుగు, హిందీ  సినిమాలు ఇవే..
X

దిశ,వెబ్ డెస్క్: భాషతో సంబంధం లేకుండా ప్రతి వారం కొత్త సినిమాలు ఓటీటీ, థియేటర్లలో విడుదలవుతుంటాయి. ఆ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం..

ఓటీటీ

'బాంబై మేరీ జాన్' మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

'స్కాన్ 2003' మూవీ సెప్టెంబర్ 02 న సోనీ లివ్ లో స్ట్రీమ్ కానుంది.

'ఫ్రైడే నైట్ ప్లాన్' నేడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

'ది ఫ్రీలాన్సర్' నేడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్

'రంగోలి' తమిళ మూవీ నేడు థియేటర్లో విడుదల కానుంది.

'ఖుషి' మూవీ నేడు థియేటర్లో విడుదల కానుంది.

'నానీ ప్రేమ కథ' మూవీ నేడు థియేటర్లో విడుదల కానుంది.

'పరంపూర్' మూవీ నేడు థియేటర్లో విడుదల కానుంది.

Read More: Neha shetty: బ్లూ కలర్ శారీలో మత్తెక్కించిన రాధిక.. నాభి అందాలపై మైండ్ బ్లోయింగ్ కామెంట్స్

Advertisement

Next Story