- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్‌సభ ఎన్నికలు-2024
ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
దిశ, సినిమా: కరోనా వచ్చి పోయినప్పటి నుంచి ఓటీటీ ట్రెండ్ కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా 2024లో థియేటర్స్‌లో రిలీజ్ అయిన సినిమాలకంటే ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్ అవుతున్న మూవీస్, వెబ్‌సిరీస్‌లు ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి స్టార్ హీరోలు సైతం ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తూ మూవీస్, వెబ్‌సిరీస్‌లు చేస్తున్నారు. ప్రస్తుతం ఓటీటీకి ఎంతలా పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
నిత్యం ఎన్నో కొత్త సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ మంచి ఆదరణ పొందుతున్నాయి. మరి కొన్ని అవార్డులు కూడా అందుకుంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే చాలా మంది ఓటీటీ వచ్చిన కానుండి థియేటర్స్‌కు పూర్తిగా పోవడం మానేశారనే చెప్పాలి. ఎంచక్కా ఓటీటీలోనే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఫ్యామిలీతో చూస్తూ ఆనందిస్తున్నారు. అయితే ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్:
నడికర్ తిలకం- జూన్ 21
అమెరికన్ స్వీట్ హార్ట్స్- జూన్ 20
కోటా ఫ్యాక్టరీ సీజన్-3- జూన్ 20
ట్రిగ్గర్ వార్నింగ్- జూన్ 21
హాట్‌స్టార్:
బాక్- జూన్ 21
బ్యాడ్ కాప్- జూన్ 21
ద బేర్ సీజన్-3- జూన్ 21
అమెజాన్ ప్రైమ్:
మై లేడీ జాన్ సీజన్ 1- జూన్ 27
శర్మజ్ కీ భేటి- జూన్ 28
జియో సినిమా:
కామెడీ విత్ అక్కీ- జూన్ 21
గంగం గణేశా- జూన్ 20