- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
OTT : నేడు ఓటీటీలో విడుదల కానున్న తెలుగు ,ఇంగ్లీష్ సినిమాలు ఇవే!

X
దిశ, వెబ్ డెస్క్: నేడు ఓటీటీలో విడుదల కానున్న తెలుగు ,ఇంగ్లీష్ సినిమాలు ఇవే.. కొత్త సినిమాలు మనలని అలరించడానికి రెడీ అవుతున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..
ఓరు కోడై మర్డర్ మిస్టరీ తమిళ సినిమా నేడు జీ5 లో విడుదల కానుంది.
డ్యాన్సింగ్ ఆన్ ది గ్రేవ్ నేడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.
సత్య 2 సినిమా నేడు నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.
రెడీ తెలుగు సినిమా నేడు నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.
ఇండియన్ మ్యాచ్ మేకింగ్ వెబ్ సిరీస్ నేడు నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.
వన్ మోర్ టైం సినిమా నేడు నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.
Also Read...
- Tags
- ott
Next Story