OTT: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, హిందీ, తమిళ సినిమాలివే!

by Prasanna |   ( Updated:2023-04-28 02:20:24.0  )
OTT: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, హిందీ, తమిళ సినిమాలివే!
X

దిశ, వెబ్ డెస్క్: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, హిందీ,ఇంగ్లీష్ , తమిళ సినిమాలివే.

ఓటీటీ

'తురముఖం' కన్నడ సినిమా సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవుతుంది.

'యూ టర్న్' హిందీ నేడు జీ 5 లో స్ట్రీమ్ అవ్వనుంది.

' యో యో సింగ్' మూవీ నెట్ ఫ్లిక్స్ లో నేడు స్ట్రీమ్ కానుంది.

థియోటర్

'పొన్నియన్ సెల్వన్ 2 ' మూవీ నేడు థియోటర్లో సందడి చేయనుంది.

'పొలైట్ సొసైటీ' మూవీ నేడు థియోటర్లో సందడి చేయనుంది.

అఖిల్ నటించిన 'ఏజెంట్' మూవీ నేడు నేడు థియోటర్లో సందడి చేయనుంది.

'ది ఆర్క్ మరియు ఆర్డ్‌వార్క్' ఇంగ్లీష్ మూవీ ఏప్రిల్ 30 న థియోటర్లో సందడి చేయనుంది.

'సూదు కవ్వం 2' తమిళ మూవీ మే 01 న విడుదల కానుంది.

Advertisement

Next Story