నాగార్జునసాగర్‌కు వరద

by Shyam |
నాగార్జునసాగర్‌కు వరద
X

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 42,378 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,163 క్యూసెక్కులు గా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 536.70 అడుగులకు చేరుకుంది. అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590.00 అడుగులు. గత కొద్దిరోజుల నుంచి ఈ ప్రాజెక్టు వరద నీరు కొనసాగుతోంది. రాష్ట్రంలో గత కొద్దిరోజుల్లో తేలికపాటి వర్షాలు, పలు చోట్ల భారీ వర్షాల కురిసిన వర్షం తెలిసిందే.

Advertisement

Next Story