- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యక్తి ప్రాణాలు బలిగొన్న పెసర కుప్ప..
by Sumithra |
X
దిశ, నారాయణఖేడ్ : రోడ్డు పై ఆరబోసిన పెసర కుప్ప ను బైక్ పై దాటుతుండగా ఓ వ్యక్తి బైక్ పైనుండి పడి దుర్మరణం పాలైన సంఘటన నారాయణఖేడ్ మండల శివారులో చోటుచేసుకుంది. హంగిర్గ గ్రామానికి చెందిన బుర్కల నవీన్ (28) అనే వ్యక్తి నారాయణఖేడ్ పట్టణంలో మేస్త్రి పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తన బైక్ పై హంగిర్గ వెళుతుండగా హుక్రానా సమీపంలో రోడ్డు పై పెసర కుప్ప పోసి ఉండడంతో, అక్కడ ఉన్న రాయిపై నుండి బైక్ అదుపు తప్పి పడిపోయింది. దీంతో నవీన్ అక్కడికక్కడే మృతి చెందారని స్థానికులు తెలిపారు. సంఘటన స్థలాన్ని నారాయణఖేడ్ ఎస్సై వెంకట్ రెడ్డి పరిశీలించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Advertisement
Next Story