- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అత్తారింటి నుంచి వస్తూ అనంతలోకాలకు
X
దిశ, డోర్నకల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన దంతాలపల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింహులపేట మండలం పడమటి గూడెం గ్రామానికి చెందిన నిమ్మల నరేష్(25) ఆదివారం ఉదయం అత్తారింటి నుంచి బైక్‌పై తిరుగు పయణమయ్యాడు. ఈ క్రమంలో దంతాలపల్లి మండలం రామానుజపురం గ్రామ శివారులోని మిషన్ భగీరథ పైపులైన్ వాల్ దిమ్మెను బైక్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story