- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎదురుకాల్పుల్లో భారత జవాన్, ఉగ్రవాది హతం

X
దిశ, వెబ్‌డెస్క్ : జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు. అలాగే.. ఉగ్రవాదుల కాల్పుల్లో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి(జేసీఓ) వీరమరణం పొందారు. మరో జవాను గాయాలపాలయ్యారు.
అయితే.. ఉగ్రవాదుల కదలికల సమాచారంపై కార్యోటె కలాస్ ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అయితే గాయపడిన జేసీఓను వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందారని అధికారులు వెల్లడించారు.
Next Story