- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా పాజిటివ్.. అధికారుల అప్రమత్తం
by Sridhar Babu |
X
దిశ, కరీంనగర్: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో పాజిటివ్ కేసు నమోదు కావడంతో.. అధికారులు అప్రమత్తం అయ్యారు. పట్టణంలోని ఆయా ప్రాంతాల ప్రజలు బయటకు రావద్దని మున్సిపల్ కమిషనర్ అయాజ్ కోరారు. కోరుట్లలో ఒకరికి కరోనా వ్యాధి సోకినట్లుగా నిర్ధారణ అయినందున ఈ ప్రాంతాన్ని దిగ్బంధనం చేస్తున్నామని చెప్పారు. ఆ ప్రాంతంలో పూర్తిగా జనసంచారం నిషేదించామన్నారు. అక్కడి ప్రజలు ఎట్టి పరిస్థితులలోను ఇల్లు దాటి బయటకు రాకూడదని కలెక్టర్. బయటకు వచ్చిన వారిని క్వారంటైన్ సెంటర్‌కు తరలిస్తామని స్పష్టం చేశారు. ఆ ప్రాంత ప్రజలు నిత్యావసర సరకుల కోసం ఉదయం 7. నుంచి10 గంటల వరకు టోల్ ఫ్రీ నెం . 1800 425 4346 కు సంప్రదించాలని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
tag: collector orders, Officials alerted, Corona Positive case, korutla
Advertisement
Next Story