- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TDP chief Chandrababu Naidu: ‘ఎన్టీఆర్ సినిమాల్లో నటించలేదు.. జీవించారు’
X
దిశ, వెబ్‌డెస్క్: నందమూరి తారకరామారావు 98వ జయంతిని పురస్కరించుకొని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ సినిమాల్లో నటించలేదని.. జీవించారన్నారు. ఈరోజు యుగపురుషుడు జన్మించిన రోజు అని, తెలుగువారందరికీ స్ఫూర్తినిచ్చే పండుగ అన్నారు.
ఎన్టీఆర్ తెలుగువారి ఆస్తి, వారసత్వమని, ఆయన వ్యక్తి కాదు.. వ్యవస్థ అని కొనియాడారు. ఎన్టీఆర్ జీవితం భావితరాలకు ఆదర్శమని, సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ శక్తిగా మారారన్నారు. సినిమాలు, రాజకీయాల్లో ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా ఉంటుందన్నారు. ప్రజలకు ఏం కావాలో ఆలోచించి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు.
Advertisement
Next Story