- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ టైమ్‌లో డిప్రెషన్‌కు లోనయ్యా : ఎన్టీఆర్

X
దిశ, సినిమా: 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ అదిరిపోతున్నాయ్. సినిమా వాయిదా పడటంలేదని మూవీ యూనిట్ ఇప్పటికే క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ క్రమంలో దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి తనకు ఎలా సపోర్ట్ ఇచ్చారో తెలిపాడు ఎన్టీఆర్. 18 ఏళ్లకే కెరియర్ మొదలుపెట్టిన తనకు కొన్ని సినిమాల తర్వాత వరుస డిజాస్టర్స్ పలకరించాయని తెలిపాడు. అనుభవలేమి కారణంగా ఆ టైమ్‌లో తాను కన్‌ఫ్యూజన్‌లో పడిపోయానని చెప్పాడు. నటుడిగా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆత్మపరిశీలన చేసుకునేందుకు జక్కన్న సాయం చేశాడని వెల్లడించాడు. ఆ విజయంతో తను సంతృప్తి చెందలేదని, నటుడిగా తను ఎదిగిపోయానని సంతోషించాడని వివరించాడు.
- Tags
- depression
Next Story