- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎవరెస్ట్‌ను తాకిన కరోనా.. పర్వతారోహకుడికి పాజిటివ్
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. ఎవరిని, ఏ చోటుని వదలడం లేదు. తాజాగా ఎవరెస్టు పర్వతంపై మొదటిసారి ఓ కరోనా కేసు వెలుగు చూసింది. నార్వేకు చెందిన ఎర్లెండ్నెస్అనే పర్వతారోహకుడికి ఎవరెస్ట్ బేస్‌క్యాంపులో కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. పాజిటివ్‌గా తేలిని వెంటనే అతడిని హెలికాప్టర్ ద్వారా ఖాట్మాండ్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఎవరెస్టు పర్వతంపై కరోనా పాజిటివ్ కేసు వెలుగు చూడటం ఇదే తొలిసారి. ఎర్లెండ్నెస్కు కరోనా సోకిన నేపథ్యంలో.. తక్షణమే బేస్ క్యాంపులోని మిగతా వారికి పరీక్షలు చేయనున్నట్టు సమాచారం.
Advertisement
Next Story