- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ వయస్సులో ఆ పని చేశానని చెప్పిన ఐటెం గర్ల్.. నీచంగా చూశారని ఆవేదన
దిశ, సినిమా: స్పెషల్ నంబర్ మసాలా సాంగ్స్‌కు వినిపించే ఫస్ట్ నేమ్ నోరా ఫతేహి. జాన్ అబ్రహాం ‘సత్యమేవ జయతే’ మూవీలోని ‘దిల్‌బర్’ పాటతో పాపులారిటీ సంపాదించిన కెనడియన్ భామ.. తన బెల్లీ డ్యాన్స్ మూమెంట్స్‌తో బాలీవుడ్‌ను షేక్ చేసింది. ఈ క్రమంలో టాలీవుడ్‌లోనూ ‘బాహుబలి, కిక్2, టెంపర్’ వంటి చిత్రాల్లో ఐటం సాంగ్స్‌తో అదరగొట్టింది. ప్రస్తుతం డ్యాన్స్ రియాలిటీ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఐటం గర్ల్.. లేటెస్ట్‌గా ‘స్టార్ Vs ఫుడ్ 2’ షో లో కనిపించింది. ఈ సందర్భంగా తను టీనేజ్‌లో పడ్డ కష్టాలను షేర్ చేసుకుంది. ‘16 ఏళ్ల వయస్సులో వెయిట్రెస్‌గా పనిచేశాను. ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వంతో పాటు మంచి జ్ఞాపకశక్తి ఉండాలి. పైగా కస్టమర్లు నీచంగా ప్రవర్తించినా మర్యాదగా నడుచుకోవాల్సి ఉంటుంది’ అని వెల్లడించింది.
ఇక కెనడియన్ ప్రజల ఇంట్రెస్ట్ గురించి వివరిస్తూ.. అక్కడ ఆకర్షణీయ రూపం గల మహిళల్నే ప్రేమిస్తారని, సన్నగా ఉండటాన్ని ఇష్టపడరని చెప్పింది. దీన్ని కల్చరల్ మెంటాలిటీగా పేర్కొన్న నోరా.. అందుకనే తాము ఎప్పుడూ తింటునే ఉంటామని చెప్పుకొచ్చింది.
- Tags
- Item songs