- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రయివేట్ ఆస్పత్రులకు షాక్.. హైకోర్టు కీలక నిర్ణయం
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సమయంలో పేషెంట్ల నుంచి ప్రయివేట్ హాస్పిటల్స్ అధిక మొత్తం బిల్లులు వసూళ్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కార్పొరేట్ ధరలను నియంత్రించాలని పలువురు కోర్టులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ప్రయివేట్ ఆస్పత్రులకు ఒక నోడల్ అధికారిని నియమించాలని అధికారులకు తెలియజేసింది. నోడల్ అధికారి ప్రమేయం లేనిదే పేషెంట్ బంధువులు బిల్లులు చెల్లించవద్దని సూచించింది. ప్రతి ఆస్పత్రిలో కొవిడ్ ధరలు డిస్ ప్లే చేయాలని.. కోర్టు ఆదేశాలు పక్కాగా అమలయ్యేలా జిల్లా కలెక్టర్, DMHOలకు ఆదేశాలు జారీ చేసింది.
Advertisement
Next Story