ఉప ఎన్నిక ముగిసింది.. గెలుపెవరిది?

by Shyam |   ( Updated:2020-10-09 06:37:09.0  )
ఉప ఎన్నిక ముగిసింది.. గెలుపెవరిది?
X

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 100 శాతం పోలింగ్ నమోదు అయింది. 824 మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నెల 12 ఫలితాలు రానున్నాయి. ఇక నిజామాబాద్ ఉప ఎన్నిక బరిలో టీఆర్ఎస్ తరఫున కల్వకుంట్ల కవిత.. కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ ఉన్నారు.

Advertisement

Next Story