- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యక్తి చావుకు కారణమైన ఎస్ఐ సస్పెండ్
by Aamani |
X
దిశ, వెబ్‌డెస్క్ : వారం రోజుల క్రితం తన భార్య ఎస్ఐతో అక్రమసంబంధం పెట్టుకుందని శివాజీరావు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో నిజమాబాద్ జిల్లా ఇందల్వాయి ఎస్ఐ శివప్రసాద్‌ను నిందితుడిగా పరిగణిస్తూ ఎస్ఐనీ సస్పెండ్ చేయడం జరిగింది. ఎస్ఐనీ సస్పెండ్ చేస్తూ నిజమాబాద్ రేంజ్ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. శివాజీరావు ఆత్మహత్య కేసులో శివప్రసాద్‌ను నిందితునిగా చేర్చిన గాంధారి పోలీసులు 306 నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసునమోదు చేశారు. ఈ క్రమంలోనే శివాజీరావు భార్య సంతోషిణి, ఎస్ఐ శివప్రసాద్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Advertisement
Next Story