- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నీతా అంబానీ లెక్చరర్‌గా వెళ్లడం లేదట
X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. వ్యాపార కార్యకలాపాలతో పాటు సేవా కార్యక్రమాలతో ఆమె ఎప్పుడూ వార్తల్లో ఉంటూ ఉంటారు. రిలయన్స్ ఫాండేషన్ ద్వారా నీతా అంబానీ అనేక సేవా కార్యక్రమాలున నిర్వహిస్తున్నారు. సేవా కార్యక్రమాలకు గాను ఆమెకు అనేక అవార్డులు కూడా లభించాయి.
అయితే నీతా అంబానీ బెనారస్ హిందూ యూనివర్సిటీకి లెక్చరర్‌గా వెళ్లనున్నారనే వార్తలు మీడియాలో ఉదయం నుంచి జోరుగా వినిపిస్తున్నాయి. ఆమె సోషల్ సైన్సెస్ బోధించనున్నారని ఊహాగానాలు వచ్చాయి. దీంతో ఇది నిజమేనని అందరూ అనుకున్నారు. కానీ చివరికి ఇది ఫేక్ అని తేలింది. నీతా అంబానీకి యూనివర్సిటీ నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని, మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక ప్రకటన విడుదల చేసింది.
Advertisement
Next Story