- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిహారిక ఎంగేజ్‌మెంట్ డేట్ ఖరారు
మెగా డాటర్ నిహారిక కొణిదెల పెండ్లి జరగబోతోందన్న విషయం అందరికీ తెలిసిందే. తనకు కాబోయే భర్త చైతన్య గుంటూరు ఐజీ ప్రభాకర రావు తనయుడని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది నిహారికనే. ఈ మధ్య తన ఫియాన్సికి స్పెషల్ బర్త్ డే విషెస్ కూడా చెప్పింది. చై కూడా కాబోయే భార్యను అంతే అపురూపంగా చూసుకుంటున్నాడు. తనకు నచ్చిన విధంగా ఫొటోలు తీయడం.. తనకు నచ్చినవి అందుబాటులో ఉంచడం చేస్తున్నాడు. ఇదంతా చూసిన అభిమానులు ఇద్దరినీ చూసి ముచ్చటపడుతున్నారు. ఇంత చక్కని జంట త్వరగా పెండ్లి బంధంతో ఒక్కటైతే బాగుండు అని కోరుకునే వాళ్లు కూడా లేకపోలేదు. ఇలాంటి అభిమానులకు ఓ సంతోషకరమైన శుభ వార్త తీసుకొచ్చింది మెగా ఫ్యామిలీ.
ఈ ఏడాది కచ్చితంగా నీహారికకు పెళ్లి చేద్దాం అనుకున్న నాగబాబు.. ఎంగేజ్‌మెంట్ ముహూర్తం ఫిక్స్ చేశాడట. నిహ అన్నయ్య వరుణ్ తేజ్ ప్రకటించగా..ఆ శుభదినం ఆగస్ట్ 13న అని తెలిపారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఈ శుభకార్యం జరగనుందట. అదే రోజు పెండ్లి తేదీని ప్రకటించే అవకాశం ఉందట.