- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీవు నిండుగా బట్టలేసుకుంటే చూడాలని ఉంది.. నటి బోల్డ్ లుక్స్‌పై కామెంట్స్
దిశ, సినిమా: బుల్లితెర నటి నియా శర్మ తన బోల్డ్ లుక్స్‌తో ఎల్లప్పుడూ అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే మరింత రెచ్చిపోతున్న నటి.. ఇటీవల రెగ్యులర్‌గా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. అయినా విమర్శలు తనకేం కొత్తకాదన్నట్లు తాజాగా మరో హాట్ ఫోటోతో దర్శనమిచ్చి ట్రోల్స్‌కి గురైంది. అయితే ఇప్పటికే చాలాసార్లు బ్రా లెస్ దుస్తులు, పొట్టి నిక్కర్లు ధరించి జిప్ కిందకు లాగుతున్నట్లు రకరకాల ఫోజులిచ్చిన భామ.. తాజాగా ఓ పార్టీకోసం సరికొత్త లుక్‌లో కనిపించింది. కాగా ఈ నయా లుక్‌లో అందమైన పార్టీ వేర్ లెహంగా మీద అంతే చక్కని నెక్లెస్ ధరించి చక్కగా సాంప్రదాయబద్ధంగా కనిపించింది.
కానీ ఆమె వేసుకున్న జాకెట్ మాత్రం చాలా బోల్డ్‌గా ఎదలకు చివరగా కిందకు జార్చి మొత్తం బాడీ కనిపించేలా ఉంది. అయితే జాకెట్ లోపల బ్రా కూడా వేసుకోకపోవడంతో ఆవేశానికి గురైన నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో ‘నియా శర్మ జాకెట్ వేసుకుందా..? అంటే ‘ఇక ఏముంది దాచడానికి అది కూడా విప్పేయ్’ అని మరొకరు ‘నియా నీ బాడీని చూసి చూసి అలసిపోయాం. ఇక నీవు బట్టలేసుకుంటే చూడాలని ఉంది’ అంటూ ఆమె లుక్స్‌పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక నాగిన్ సిరీస్‌తో నియా శర్మ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.