- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లక్నవరం సరస్సుకు కొత్త శోభ
by Shyam |
X
దిశ, ములుగు: చుట్టూ అద్భుతమైన కొండలు.. కొండల మధ్య లక్నవరం సరస్సు అందాలు.. సరస్సులో ఉయ్యాల వంతెనలు ఏర్పాటు.. స్పీడ్ బోట్ ఇంతో పర్యాటకులను ఫిదా చేస్తున్న లక్నవరం సరస్సుకు మరో నూతన శోభను సంతరించుకుంది. పర్యాటకుల మనసు దోచుకుంటున్న లక్నవరం సరస్సు అందాలకు మరో కొత్త కలతో ముందుకు సాగుతుంది. ఈ సరస్సులో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన బోట్స్ సైక్లింగ్ పూర్తి కావడంతో ఇటీవలే ట్రైన్ కూడా చేశారు. దీనితో పాటు ఒక్కరే సైకిల్ తొక్కుతూ బోటులో 20 నిమిషాల పాటు పర్యాటకులు షికారు చేసేలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. దీని ఛార్జి రూ.200 గా నిర్ణయించారు. బోటు సైకిల్ ఏర్పాటుతో లక్నవరం నూతన శోభను సంతరించుకుంది.
Advertisement
Next Story