- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NEET హాల్ టిక్కెట్స్ విడుదల..
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి నేపథ్యంలో NEET, JEE పరీక్షలు వాయిదా వేయాలని దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రతిపక్షాలు, బెంగాల్ సీఎం మమతా, విద్యార్థులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు.
ఈ నేపథ్యంలోనే NEET-2020 అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఇప్పటికే JEE మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదలవ్వగా.. తాజా నీట్ అడ్మిట్ కార్డుల విడుదలతో పరీక్షల వాయిదా ఉండకపోవచ్చునని తెలుస్తోంది. అభ్యర్థులు https://ntaneet.nic.in/ వెబ్‌సైట్ లోకి వెళ్లి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చును.
నీట్ పరీక్ష సెప్టెంబర్-13న జరగనుండగా.. జేఈఈ మెయిన్ పరీక్షష సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జరగనుంది. కాగా, నీట్ పరీక్షకు 15,97,433 మంది, జేఈఈ మెయిన్స్‌కు 8.6లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
Advertisement
Next Story