డాక్టర్ తులసిదేవి గారిని స్మరించుకొంటూ… నందమూరి బాలకృష్ణ

by Jakkula Samataha |   ( Updated:2020-10-12 06:47:15.0  )
డాక్టర్ తులసిదేవి గారిని స్మరించుకొంటూ… నందమూరి బాలకృష్ణ
X

బసవతారం క్యాన్సర్ హాస్పటల్ బోర్డు సభ్యురాలు డాక్టర్ తులసి దేవి గారి సేవలు మరువలేనివి. ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజషన్ ప్రెసిడెంట్ గా ఉన్న తులసి దేవి గారు బసవతారకం హాస్పటల్ ప్రారంభరోజులలో నిధుల సమీకరణ కోసం అమెరికా లో పలు కార్యక్రమాలు నిర్వహించి హాస్పటల్ అభివృద్ధి కి ఎంతో తోడ్పడ్డారు హాస్పటల్ ద్వారా ఎంతో మంది ప్రాణాలు నిలిపిన తులసీదేవి గారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఎంతో ఉదార స్వభావం ఉన్నడాక్టర్ తులసిదేవి గారిని స్మరించుకొంటూ… నందమూరి బాలకృష్ణ

డాక్టర్ తులసిదేవి గారిని స్మరించుకొంటూ... నందమూరి బాలకృష్ణ
డాక్టర్ తులసిదేవి గారిని స్మరించుకొంటూ… నందమూరి బాలకృష్ణ

Advertisement

Next Story

Most Viewed