- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పేద కళాకారులకు అండగా నయనతార విరాళం
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రముఖులంతా ప్రభుత్వ ప్రయత్నంలో భాగస్వాములు అవుతున్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కొందరు ఇప్పటికే పెద్ద మొత్తంలో పీఎం, సీఎం ఫండ్స్‌కు విరాళాలు ప్రకటించగా… లాక్ డౌన్ సమయంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇందులో భాగంగానే పేద కళాకారులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది అందాల తార నయనతార. సౌత్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌కు రూ. 20 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో నయనతార పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుండగా… నయన్ మనసు కూడా అందమైనదని ప్రశంసిస్తున్నారు. నిజంగా లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్నావని పొగుడుతన్నారు ఫ్యాన్స్.
కరోనా విపత్కర పరిస్థితుల్లో చాలా మంది హీరోలు విరాళాలు ప్రకటించేందుకు ముందుకొచ్చిన ఇప్పటి వరకు ప్రణిత సుభాష్, లావణ్య త్రిపాఠిలు మాత్రమే తమ సహాయాన్ని ప్రకటించారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో సహాయాన్ని అందిస్తున్నట్లు వెల్లడించిన తొలి హీరోయిన్ నయన్ మాత్రమే.
Tags: Nayanatara, Covid19, CoronaVirus, Contribution