- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Maharashtra: ఓటేసి గెలిపిస్తే అబ్బాయిలకు మ్యారేజ్ చేయిస్తా..
by Mahesh Kanagandla |
X
దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థి వినూత్న హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే పెళ్లి కానీ అబ్బాయిలకు మ్యారేజ్ చేయిస్తా అంటూ అనౌన్స్ చేశారు. సెంట్రల్ మహారాష్ట్రలోని మరఠ్వాడా రీజియన్‌లో ప్రచారం సందర్భంగా బీడ్ జిల్లా పర్లి నుంచి పోటీ చేస్తున్న ఎన్సీపీ అభ్యర్థి రాజసాహెబ్ దేశ్ ముఖ్ ఈ హామీ ఇచ్చారు. అమ్మాయిలను వెతకడంలో రూరల్ ఏరియాకు చెందిన అబ్బాయిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే పెళ్లి కానీ యువకులకు పెళ్లిళ్లు చేయిస్తా అన్నారు. యువతకు పని కూడా చూయిస్తా అన్నారు. అయితే మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఈ స్థానం నుంచి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న ధనంజయ్ ముండే ఎన్సీపీ(అజిత్ పవార్) బరిలో ఉన్నారు.
Advertisement
Next Story