గెలుపొందిన, ఓటమి పాలైన కేంద్ర మంత్రుల జాబితా

by S Gopi |
గెలుపొందిన, ఓటమి పాలైన కేంద్ర మంత్రుల జాబితా
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) 2024 ఎన్నికల్లో గతం కంటే కొంత కష్టంగానే విజయాన్ని సాధించింది. పెద్ద సంఖ్యలో విజయాన్ని సాధించేందుకు బీజేపీ చాలామంది కేంద్ర మంత్రులను ఈసారి బరిలో నిలబెట్టింది. వారిలో కొందరు గెలుపొందగా, కొందరు ఓటమిని చూడాల్సి వచ్చింది. వారిలో కొందరు కీలక మంత్రుల జాబితాం చూద్దాం..

గెలిచిన మంత్రులు..

నితిన్ గడ్కరీ - నాగ్‌పూర్ నియోజకవర్గం

అనురాగ్ ఠాకూర్ - హమీర్‌పూర్

సర్బానంద సోనోవాల్ - దిబ్రూఘర్

గజేంద్ర సింగ్ షెకావత్ - జోధ్‌పూర్

అమిత్ షా - గాంధీనగర్

కిషన్ రెడ్డి - సికింద్రబాద్

జ్యోతిరాధిత్య సింధియా - గుణ

కిరెన్ రిజిజు - అరుణాచల్ వెస్ట్

మన్‌సుఖ్ మాండవియా - పోర్‌బందర్

ధర్మేంద్ర ప్రధాన్ - శంబల్‌పూర్

ప్రహ్లాద్ జోషి - బెంగళూరు నార్త్

రాజ్‌నాథ్ సింగ్ - లక్నో

పీఎయుష్ గోయల్ - ముంబై నార్త్

గిరిరాజ్ సింగ్ - బెగుసరాయ్

నారాయన్ రానే - రత్నగిరి సింధుదర్గ్

ఓడినవారు..

స్మృతి ఇరానీ - అమేఠీ

రాజీవ్ చంద్రశేఖర్ - తిరువనంతపురం

అర్జున్ ముండా - ఖుంతీ

మహేంద్ర నాథ్ పాండే - చందౌలీ

అజయ్ మిశ్రా టే - లఖింపూర్

Advertisement

Next Story