ఈ రోజు నేషనల్ పింక్ డే

by Prasanna |
ఈ రోజు నేషనల్ పింక్ డే
X

దిశ, ఫీచర్స్ : జాతీయ గులాబీ దినోత్సవాన్ని ప్రతీ ఏటా జూన్ 23న జరుపుకుంటారు. పింక్ తరచుగా స్త్రీత్వం, మృదుత్వం, బాల్యం, శృంగారం యొక్క రంగుగా కనిపిస్తుంది. అందుకే, పింక్ డే ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. యుఎస్, యూరప్‌లోని సర్వేలు పింక్ కలర్ ని సున్నితత్వంతో ముడిపడి ఉంటాయని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక రోజున గులాబీ రంగు దుస్తులు ధరించమని ప్రోత్సహిస్తారు. ఇది రంగుతో ముడిపడి ఉన్న మాస పద్ధతులను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించే రోజుగా భావిస్తారు.

Advertisement

Next Story

Most Viewed