- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జాతీయం-అంతర్జాతీయం > ఆ ఇద్దరు నా బట్టలు విప్పి లైంగికంగా వేధించారు.. మహిళా కలెక్టర్ షాకింగ్ కామెంట్స్
ఆ ఇద్దరు నా బట్టలు విప్పి లైంగికంగా వేధించారు.. మహిళా కలెక్టర్ షాకింగ్ కామెంట్స్
by Aamani |
X
వెబ్‌డెస్క్ : ‘నన్ను లైంగికంగా వేధించారు.. వారిని ఇప్పటికీ మర్చిపోలేను’ అంటూ కేరళ పతనంతిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్. అయ్యార్ తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా వెల్లడించారు. రాష్ట్ర యువజన సంక్షేమ మండలి నిర్వహించిన ఓ సమావేశంలో ఆమె ఈ విషయాన్ని తెలియజేశారు. ఆరేళ్ల వయసులో ఇద్దరు వ్యక్తులు దగ్గరకు పిలిచి బట్టలు విప్పారని.. భయపడి అక్కడ నుండి పారిపోయా అని తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించారు. అయితే ఆ సమయంలో తల్లిదండ్రులు తనకు అండగా నిలిచారని చెప్పారు. తనతో అలా ప్రవర్తించిన వ్యక్తులు ముఖాలు ఇప్పటికీ తనకు గుర్తున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనంలోనే గుడ్ టచ్, బాడ్ టచ్ మధ్య తేడా తెలియ చేయాలని కోరారు.
Advertisement
Next Story