- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TGPSC: ‘మాకు జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వండి’.. ప్రజావాణిలో గ్రూప్-4 అభ్యర్థుల వినతి
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-4(Group-4) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తమకు జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి 45 రోజులు గడుస్తున్నా ఇంకా విధుల్లోకి తీసుకోవట్లేదంటూ TMRIES శాఖకు చెందిన 191మంది శుక్రవారం ప్రజావాణి(Praja Vani)లో ఫిర్యాదు చేశారు. గ్రూప్-4లో 99 డిపార్ట్మెంట్స్ ఉండగా 98 శాఖలకు పోస్టింగ్స్ అండ్ ఆర్డర్లు ఇచ్చారు. కానీ TMRIES శాఖకు చెందిన అభ్యర్థులకు ఇంకా కౌన్సెలింగ్ నిర్వహించలేదు. దీంతో తమ పరిస్థితి ఏమిటని? ఇంకెప్పుడు ఉద్యోగాలు కేటాయిస్తారంటూ ప్రజాభవన్‌లో ప్రజావాణికి అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. మొత్తం ఈ శాఖలో 191 మంది అర్హత సాధించిన అభ్యర్థులున్నామని, ఆయా జిల్లాల వారీగా వీరికి త్వరగా కౌన్సెలింగ్ జరిపి పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
Advertisement
Next Story