- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
400 మార్క్‌ను టచ్ చేయని బీజేపీ.. ఆవేశంలో టీవీ పగులగొట్టిన కీలక నేత
X
దిశ, వెబ్‌డెస్క్: 400 సీట్లు సాధించడమే లక్ష్యంగా ‘అబ్ కీ బాద్ చార్ సౌ పార్’ అంటూ బీజేపీ ముమ్మరంగా ప్రచారం చేసింది. కానీ 300 సీట్లు కూడా దక్కించుకోలేకపోయింది. ఎన్డీయే కూటమి పార్టీలన్నీ కలిసినా 300 మార్కు చేరుకోలేకపోయింది. మొత్తంగా ఎన్డీఏ కూటమి 293 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 233 సీట్లు వచ్చాయి. దీంతో మరోసారి మోడీ ప్రధాని కావడం లాంఛనమే అయింది. అయితే, అనుకున్నన్ని సీట్లు రాకపోవడంతో రాష్ట్రీయ హిందూ పరిషత్ అధ్యక్షుడు టీవీని పగలగొట్టి, ఆపై నిప్పంటించి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టీవీ పగులగొట్టింది రైట్‌వింగ్ కార్యకర్త పరాశర్ అని తెలుస్తోంది. జూన్ 4న ప్రకటించిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తన అసంతృప్తిని ఈ విధంగా వ్యక్తం చేశాడు.
Advertisement
Next Story