అస్సాంలో ఈశాన్య రాష్ట్రానికి చెందిన తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

by Anjali |
అస్సాంలో ఈశాన్య రాష్ట్రానికి చెందిన తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: అస్సాంలో ఈశాన్య రాష్ట్రానికి చెందిన మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఇది గౌహతి, పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్‌పైగురి మధ్య నడుస్తుంది. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఈ దూరాన్ని కేవలం 5 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటుంది. కాగా ఇది ఈ మార్గంలో ప్రస్తుతం ఉన్న అత్యంత వేగవంతమైన రైలు కంటే ఒక గంట తక్కువ. ఈ వందే భారత్ ట్రైన్ తో పాటుగా.. డీఎంయూ/మెము షెడ్డును కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed