- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ హామీతో ఆందోళన విరమించిన రైతులు
by Javid Pasha |
X
దిశ, వెబ్ డెస్క్: హర్యాణాలోని కురుక్షేత్ర వద్ద దీక్ష చేస్తున్న రైతులు తమ దీక్షను విరమిస్తున్నట్లు తెలిపారు. పొద్దు తిరుగుడు పంటకు మద్ధతు ధర కల్పించాలంటూ కొన్ని రోజులుగా హర్యాణాలోని కురుక్షేత్ర వద్ద రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా అక్కడి ప్రభుత్వం రైతు నేతలతో చర్చలు జరిపింది. ఈ సందర్భంగా రైతుల ప్రధాన డిమాండ్ అయిన కనీస మద్ధతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో రైతులు తమ దీక్షను విరమించారు. కాగా ఈ రోజు మధ్యాహ్నం రైతు నేత రాకేశ్ టికాయత్ మాట్లాడుతూ.. కనీస మద్ధతు ధర ప్రకటించే వరకు ఆందోళనను విరమించేది లేదని స్పష్టం చేశారు.
Advertisement
Next Story