- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళిత మహిళపై బీజేపీ ఎమ్మెల్యే లైంగిక దాడి.. హైకోర్ట్ ఆదేశాలతో కేసు నమోదు
దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్‌లో బీజేపీ ఎమ్మెల్యేపై శనివారం లైంగిక దాడి కేసు నమోదయింది. 2020లో పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గజేంద్ర సిన్హ్ పర్మార్ తనను లోబర్చుకున్నారని బాధితురాలు ఆరోపించింది. తమ మధ్య సంబంధం ఉన్న విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారని, దళిత మహిళ అంటూ కులం పేరుతో దూషించరాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో బాధిత దళిత మహిళ 2021లో హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్మార్‌పై వెంటనే లైంగిక దాడి కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో గాంధీనగర్ సెక్టార్-21 పోలీస్‌స్టేషన్ పోలీసులు లైంగిక దాడి, పోక్సో తదితర కేసులు పెట్టారు. ఇప్పటికే అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదయింది. అదేవిధంగా రాజస్థాన్‌లో మైనర్ బాలికను అపహరించిన కేసులో రాజేంద్రసిన్హ్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో పర్మార్ 2023లో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టులో వేయగా, కోర్ట్ దానిని తిరస్కరించింది.