- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Madya Pradesh : మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : రిజర్వేషన్ల విషయంలో మధ్యప్రదేశ్(Madya Pradesh) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళలకు అమలు చేస్తున్న ప్రత్యేక రిజర్వేషన్ల(Reservations)ను మరింత పెంచుతూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో మహిళలకు ఉన్న 33% రిజర్వేషన్లను, 35% పెంచుతూ సీఎం మోహన్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుండి రాష్ట్రంలో అన్ని రకాల ఉద్యోగ నోటిఫికేషన్లకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే అటవీశాఖ ఉద్యోగాలకు మాత్రం ఇది మినహాయింపు అని ప్రభుత్వం పేర్కొంది. కాగా ప్రభుత్వ నిర్ణయంపై ఆ రాష్ట్ర విద్యార్థినిలు, మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
- Tags
- madya pradesh cm
Next Story