- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > Rahul Gandhi: బీజేపీలో ఉన్న ఎవరికీ ప్రధాని కావాలనే ఆలోచన ఉండదు.. కారణం నాకు తెలుసు
Rahul Gandhi: బీజేపీలో ఉన్న ఎవరికీ ప్రధాని కావాలనే ఆలోచన ఉండదు.. కారణం నాకు తెలుసు
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్డెస్క్: బీజేపీ నేతలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం లోక్సభలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీని చూసి దేశంలోని అన్ని వర్గాలు భయపడుతున్నాయని అన్నారు. యువత, రైతులు, మహిళలు, కార్మికులు ఇలా అందరిలోనూ బీజేపీ అంటే భయం మొదలైందని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. బీజేపీలో ఒకే ఒక్క వ్యక్తి తప్పా ఎవరూ ప్రధాని కావాలని కోరుకోరు.. ప్రధాని కావాలని ఎవరి మదిలో అయినా ఆలోచన వస్తే.. ఆ మరుక్షణం వారిలో భయం మొదలవుతుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వం హిందూ మతంలో హింస, ద్వేశాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. గత ఐదేళ్లలో భారత రాజ్యాంగం, దాని ఆలోచనలపై బీజేపీ నేతలు దాడులు చేస్తూనే ఉన్నారని అన్నారు.
Advertisement
Next Story