PM Modi: మణిపూర్ అల్లర్లపై స్పందించిన ప్రధాని మోడీ.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్

by Mahesh |   ( Updated:2023-07-20 06:45:54.0  )
PM Modi: మణిపూర్ అల్లర్లపై స్పందించిన ప్రధాని మోడీ.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: మణిపూర్‌లో అల్లర్లు రెండు నెలల నుంచి అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ హింస పై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. తాజాగా మణిపూర్‌లో ఇద్దరు మహిళను ఆందోళనకారులు నగ్నంగా వీడియోలు తీస్తు తరిమిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. మణిపూర్‌ కుమార్తెలకు ఏం జరిగినా క్షమించేది లేదని.. ఈ దుర్ఘటనకు పాల్పడిన సమూహాన్ని త్వరలోనే శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం వర్షాకాల సమావేశాలకు ముందు ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన ఘటన పట్ల బాధగా ఉంది.. జరుగుతున్నది ఏ సమాజానికైనా అవమానకరమని ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read More: మణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్

Advertisement

Next Story