- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి చూసుకొండి..
X
దిశ, డైనమిక్ బ్యూరో: రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు లబ్దిదారులైన రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. 15వ విడత పీఎం కిసాన్ నిధులు రూ.18 వేల కోట్లను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం విడుదల చేశారు. జార్ఖండ్ లో జరిగిన 'జన జాతీయ గౌరవ్ దివస్' కార్యక్రమంలో దాదాపు 8 కోట్ల మంది అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 2 వేల చొప్పున జమ చేశారు. కాగా రైతులకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ప్రతి ఏటా నాలుగు నెలలకోసారి రూ.2 వేల చొప్పున 3 విడతల్లో మొత్తం రూ.6 వేల ఆర్థిక సాయం అందజేస్తోంది. ఎవరైతే ఈ-కేవైసీ పూర్తి చేస్తారో అలాంటి లబ్ధిదారుల ఖాతాల్లోనే నిధులు జమ అవుతాయని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది.
Advertisement
Next Story