- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ జోష్.. 2025 కి స్వాగతం పలికిన ప్రజలు
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్(New Year) జోష్ కనిపించింది. డీజేలు, డాన్సులతో అర్ధరాత్రి 12 గంటలకు 2025 సంవత్సరానికి ప్రజలు ఎంతో ఉత్సాహంగా స్వాగతం పలికారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకలు(New Year Celebrations) అంబరాన్నంటాయి. ఎక్కడ చూసిన డీజేలు, డాన్సులతో యువత, ఆడ మగ తేడా లేకుండా.. సందడి చేశారు. డిజే సౌండ్లతో డ్యాన్సులు చేస్తూ.. 2024 ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలికిన ప్రజలు.. 2025కి గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికారు. అయితే న్యూ ఇయర్ వేడుకలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంతో చిన్న చితక మినహా.. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం తెల్లవారు జాము వరకు 1100 లకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story