- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నీట్ - యూజీ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు
by Harish |
X
దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ - యూజీ 2024 పరీక్షల దరఖాస్తు గడువును పెంచింది. అభ్యర్థులు మార్చి 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకుముందు దరఖాస్తు చివరి తేదీ మార్చి 9 వరకు ఉండగా, కొత్తగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రిజిస్ట్రేషన్ తేదీని పెంచారు. దరఖాస్తు చేసేటప్పుడు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే, అభ్యర్థులు NEET UG హెల్ప్‌లైన్ నెం 011-40759000లో సంప్రదించవచ్చు/లేదా [email protected]కి ఈమెయిల్ చేయవచ్చని బోర్డు పేర్కొంది. అభ్యర్థులు పూర్తి వివరాలను తెలుసుకోడానికి అధికారిక వెబ్‌సైట్ https://exams.nta.ac.in/NEET/ ను చూడవచ్చు. ప్రవేశ పరీక్ష మే 5న జరుగుతుంది. ఈ ఏడాది పరీక్షకు దాదాపు 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
Advertisement
Next Story