- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mpox : మంకీపాక్స్ దడ.. ఎయిర్‌పోర్టులకు అలర్ట్
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : మంకీ పాక్స్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులతో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్ సరిహద్దుల్లోని చెక్ పోస్టులను కేంద్ర ఆరోగ్యశాఖ అలర్ట్ చేసింది. దేశంలోకి ప్రవేశించే ప్రయాణికుల్లో మంకీ పాక్స్ లక్షణాలు ఉన్నవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వాటికి సూచించింది.
మంకీపాక్స్ కేసులు ఏవైనా బయటపడితే చికిత్స అందించేందుకు మూడు నోడల్ కేంద్రాలను ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆ జాబితాలో ఢిల్లీలోని రాం మనోహర్ లోహియా హాస్పిటల్, సఫ్దర్ గంజ్ హాస్పిటల్, లేడీ హార్డింగ్ హాస్పిటల్ ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా వాటి పరిధిలో మంకీ పాక్స్ చికిత్స అందించేందుకు నోడల్ వైద్య కేంద్రాలను ఎంపిక చేసుకోవాలని సూచించింది.
Advertisement
Next Story