- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసులో ఎంపీ అఫ్జల్ అన్సారీకి నాలుగేళ్ల జైలు శిక్ష
X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో గ్యాంగ్‌స్టార్ ముఖ్తార్ అన్సారీ అన్న బీఎస్పీ ఎంపీగా ఉన్న అఫ్జల్ అన్సారీకి నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో కోర్టు ఆదేశాలతో అఫ్జల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కాగా ఈ కేసులో సూదీర్ఘంగా విచారణ చేపట్టిన కోర్టు గ్యాంగ్‌స్టర్-రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ ముఖ్య నిందితిడుగా ప్రకటించి 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అదే సమయంలో అఫ్జల్ అన్సారీ తీర్పును కూడా రిజర్వ్‌లో ఉంచి గంటల వ్యవదిలో తీర్పును వెళ్లడించడం జరిగింది. అలాగే అఫ్జల్ అన్సారీకి నాలుగేళ్ల జైలు శిక్ష పడటం తో యూపీలో అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని పోలీసులు ముందుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Advertisement
Next Story