గ్లోబల్ లీడర్‌ల జాబితాలో Narendra Modi మళ్లీ అగ్రస్థానం

by Mahesh |   ( Updated:2022-12-15 07:09:29.0  )
గ్లోబల్ లీడర్‌ల జాబితాలో Narendra Modi మళ్లీ అగ్రస్థానం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని మోడీ గ్లోబల్ లీడర్ ల జాబితాలో మరో సారి అగ్ర స్థానంలో నిలిచారు. 77 శాతం ఆమోదంతో ప్రధాని మోడీ గ్లోబల్ లీడర్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచినట్లు తెలుస్తుంది. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ 56%, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ (41%) వరుసగా రెండు , మూడో స్థానంలో ఉన్నారు. కాగా ఈ జాబితాను బీజేపీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో పంచుకుంది. కాగా ఈ జాబితాలో.. కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో 38 శాతం మరియు కొత్తగా నియమితులైన UK PM రిషి సునక్ 36% ఉన్నారు. 23% ఆమోదం రేటింగ్‌తో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆరో స్థానంలో ఉన్నారు.

Read More: తెరపైకి బీసీ ముఖ్యమంత్రి.. బీజేపీ ప్లాన్ అదేనా?

Advertisement

Next Story