- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి చేసుకునే అమ్మాయిలకు లక్కీ ఛాన్స్.. ఏమిటంటే?
దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి చేసుకునే అమ్మాయిలకు బీహర్ నిర్వాహకులు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం చాలా మంది పేద ప్రజలు పెళ్లి చేయడానికి నానా కష్టాలు పెడుతుంటారు. ఇంటి వద్ద ప్లేస్ లేక, ఫంక్షన్ హాల్‌లో చేసే స్తోమత లేక చాలా మంది ఇబ్బంది పడుతారు. అలాంటి వారికి బీహార్‌లోని గయాలో ఉన్న కళ్యాణ మండప నిర్వాహకులు తీపికబురు అందిస్తున్నారు.
హర్ గయాలో అతి తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకునే హల్ ఉంది. గయాలోని బాంకేబజార్‌లోని బంకేదామ్‌లో ఉన్న శివాలయం ఉంది. కొండపై ఉండడం వల్ల అది ఎంతో అందం ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం, ఎటుచూసిన పచ్చదనం, పరమశివుడి మహిమ కారణంగా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి మరీ పెళ్లీలు చేసుకుంటారు. అయితే ఈ కళ్యాణ మండపం బుక్ చేసుకుంటే లక్షల్లో ఉంటుంది.
కానీ అమ్మాయిలకు మాత్రం ఇది ఫ్రీగా ఇస్తున్నారు. ఈ కళ్యాణ మండపంలో వేళ సంఖ్యలో పెళ్లీలు జరుగుతాయంట. పెళ్లికి వచ్చిన వారి కోసం ధర్మశాల, కమ్యూనిటీ హాలు కూడా నిర్మించారు. ఇక్కడ, వివాహం కోసం, అటవీ కమిటీ వరుడి వైపు 500 రూపాయలు చెల్లించాల్సి ఉండగా, వధువు వైపు నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోరు. మరోవైపు ఇక్కడ ఎవరైనా ధర్మశాల తీసుకోవాలనుకుంటే వారికి వేర్వేరుగా ఫీజులు నిర్ణయించి ఇస్తారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి అందమైన కళ్యాణ మండపాలు ఫ్రీగా ఇవ్వడం అమ్మాయి తరఫున వారికి అదృష్టమనే చెప్పవచ్చు.
Also read: టూత్ బ్రష్ ఎక్కడ పుట్టిందో తెలుసా..? జైలులో