- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మణిపూర్ హింసాకాండలో 54కు చేరిన మృతుల సంఖ్య
X
దిశ, వెబ్‌డెస్క్: మణిపూర్ రాష్ట్రంలో మైటిస్ వర్గానికి షెడ్యూల్డ్ క్యాస్ట్ తెగ హోదా కల్పిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మణిపూర్ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో చాలా ప్రాంతాల్లో అల్లర్లు సంభవించాయి. ఇప్పటి వరకు ఈ అల్లర్ల వలన చనిపోయిన వారి సంఖ్య 54 కి చేరింది. అలాగే మరో 1300 మంది పౌరులను రక్షించినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఇప్పటికే చాలా ప్రాంతాలు ఆర్మీ ఆధీనంలో ఉన్నాయి. భారీ బందోబస్తు మధ్య ఇంఫాల్ పట్టణంతో పాటు ఇతర ప్రాంతాల్లో మార్కెట్లు, దుకాణాలు తెరుచుకున్నట్లు అధికారులు తెలిపారు.
Advertisement
Next Story