ఉద్యోగాల కుంభకోణం కేసులో లాలూ యాదవ్‌కు బెయిల్ మంజూరు

by Mahesh |
ఉద్యోగాల కుంభకోణం కేసులో లాలూ యాదవ్‌కు బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగాల కోసం భూమీ, మణీలాండరింగ్ కేసులో బీహార్ మాజీ సీఎం లాలూ యాదవ్, రబ్రీ దేవి కి ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఇదే కేసులో ఉన్న కుమార్తె అయినా మిసా భారతికి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా ఇటీవల కిడ్నీ మార్పిడి చేయించుకున్న లాలూ యాదవ్ వీల్ చైర్‌లోనే రౌస్ ఎవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి.

Advertisement

Next Story